Daiva Vakku Church Of Christ. Hospet

TubeHealth is an independent service and is not affiliated with or endorsed by YouTube or Google. Data displayed on this page is retrieved via YouTube API Services.
Updated:

Daiva Vakku Church Of Christ. Hospet Channel Description Snapshot

Channel Description

సత్య వాక్యమును సరిగా విభజించుటయు, క్రొత్త నిబంధన సంఘమును స్థాపించుటయు మా ముఖ్య ఉద్దేశ్యమునైయున్నది. మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధించబడును. అని చెప్పిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆజ్ఞను పాటించి, సువార్తను ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసి దేవుని రాజ్యమును ( క్రీస్తు సంఘమును ) విస్తరింపచేయుట మా గురియై ఉన్నది. మాతో కలిసి ఈ పరిచర్యలో పాలు పొంది దైవ ఆశీర్వాదములు పొందండి. వందనములుతో మీ భాస్కర్ సువార్తికులు క్రీస్తు సంఘములు hosapete.

సంప్రదించవలసిన మా చిరునామా.
క్రీస్తు సంఘము . ఇందిరా నగర్ 3rd cross 16th ward, కాలేజ్ రోడ్డు hosapete
PH. 9353287838. 7892721125. 9590697272


ఒకవేళ ఈ ప్రసంగాల ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడితే తప్పకుండా ఈ ఛానల్ ను ఇతరులకు పరిచయం చేయండి మరిన్ని video's updates కొరకు ఈ ఛానల్ ను తప్పకుండా subscribe చెయ్యండి మా video లను like👍 చెయ్యండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి
అందరికీ వందనములు🙏🙏🙏

About This Page

Methodology: This page displays a snapshot of publicly available creator information retrieved via YouTube API Services.

Snapshot

Snapshot Date:
Data Source: Public data retrieved via YouTube API Services
Data is refreshed at least once every 30 days.