Maths Master SRINIVASA CHARY (MATHS ACHARY)
TubeHealth is an independent service and is not affiliated with or endorsed by YouTube or Google.
Data displayed on this page is retrieved via YouTube API Services.
Updated:
Maths Master SRINIVASA CHARY (MATHS ACHARY) Channel Description Snapshot
Channel Description
Mathematics made easy
మిత్రులకు నమస్కారం
సాధారణంగా పోటీపరీక్షల్లో గణితం అనగానే మనకు చిన్నప్పుడు పదవ తరగతి వరకు చదివిన గణితం గుర్తొస్తోంది....
కానీ ఆ పోటీ పరీక్షల కోసం ప్రత్యేకంగా మనం మరలా దానిని నేర్చుకోవాల్సి వస్తుంది
దానికి గల కారణం పాఠశాలలో మనం చదివిన గణితం పోటీ పరీక్షల్లో ఎలా అప్లై చేయాలో తెలియక పోవడం.
పోటీ పరీక్షల్లో అప్లై చేసే విధానాన్ని మన విద్యార్థులకు చిన్నప్పటి నుంచే అలవాటు చేసినట్లయితే వారు పోటీ పరీక్షలు రాసేటప్పుడు సులభం అవుతుంది అలా విద్యార్థులలో పోటీ పరీక్షలలో గణిత సమస్యలు సాధించే సామర్థ్యాలు పెంపొందించుటకు ఈ Maths Master SRINIVASA CHARY అనే యూట్యూబ్ ఛానల్ స్థాపించడం జరిగింది.
ఈ ఛానల్ లో ప్రసారం అయ్యే వీడియోలు మీ పిల్లలకు చూపించి వారిలో చిన్నప్పట్నుంచే COMPETITIVE MATHEMATICAL KNOWLEDGE పెంపొందించే విధముగా వారిని తయారు చేద్దాం.
ప్రతిరోజు మేము చేసే వీడియోలు మీకు రావడం కోసం ఈ ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి.

About This Page
Methodology: This page displays a snapshot of publicly available creator information retrieved via YouTube API Services.
Snapshot
Snapshot Date:
Data Source: Public data retrieved via YouTube API Services
Data is refreshed at least once every 30 days.