నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి
TubeHealth is an independent service and is not affiliated with or endorsed by YouTube or Google.
Data displayed on this page is retrieved via YouTube API Services.
Updated:
నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి Channel Description Snapshot
Channel Description
హిందూ పురాణాల ప్రకారం విశ్వంలో అత్యంత పవిత్రమైన నగరం కాశీ. ఇక్కడ కాశీ విశ్వేశ్వరుడితో పాటు విశాలక్ష్మీ వంటి దేవతలు ఎంతో మంది ఉన్నారు. అందులో చౌడేశ్వరీ దేవి కూడా ఒకరు. వీరిని దర్శించుకోవడానికి సుదూర ప్రయాణం చేసేయాల్సి ఉంటుంది. ఇప్పటి మాదిరిగా అప్పట్లో రవాణా సౌకర్యాలు లేవు. అందువల్ల ప్రజలు చాలా వ్యయప్రయాసలకు ఓర్చుకొని కాశీని చేరుకొని అక్కడి దేవతలను సందర్శించుకునేవారు. అయితే తాము అంత దూరం ప్రయాణం చేయలేమని కొంతమంది భక్తాగ్రేసరుల కోరిక పై అక్కడి దేవతలు భారత దేశంలోని నలుమూలలా కొలువై ఉన్నారు. ఈ కోవకు చెందినదే చౌడేశ్వరీ దేవి దేవాలయం. ఈ చౌడేశ్వరీ దేవాలయం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లా, నందవరం గ్రామం లో ఉన్నది.
About This Page
Methodology: This page displays a snapshot of publicly available creator information retrieved via YouTube API Services.
Snapshot
Snapshot Date:
Data Source: Public data retrieved via YouTube API Services
Data is refreshed at least once every 30 days.