Rudhra Organic Farm KSG
TubeHealth is an independent service and is not affiliated with or endorsed by YouTube or Google.
Data displayed on this page is retrieved via YouTube API Services.
Updated:
Rudhra Organic Farm KSG Channel Description Snapshot
Channel Description
Rudhra Organic Farm KSG కి స్వాగతం సుస్వాగతం
ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం సేంద్రియ పద్ధతుల ద్వారా వ్యవసాయాన్ని పండించడం
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను ఎలా తీసుకోవాలి. రైతు తన పండించిన పంటను తానే స్వయంగా మార్కెట్లో అమ్ముకో కలగాలి అలాగైతేనే ప్రతి రైతు తాను పండించిన పంటకు సరైన ఫలితాన్ని పొందగలరు రసాయనకే ఎరువులు అధిక మోతాదులో వాడడం ద్వారా భూమి వేడిగా మారడానికి కారణం అవుతున్నారు. కావున ప్రతి ఒక్క రైతు కి తెలియజేయవలసిన అంశం ఏమిటంటే సేంద్రియ పద్ధతుల ద్వారా పంటలను పండించుకోవడం అలానే తక్కువ నీటి నీ ఉపయోగించుకుని నీటిని వృధా కాకుండా భూగర్భ జలాలను పెంచుకునే విధంగా చూసుకోవడం.
ఏ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం
చెట్లను నాటడం, వాటిని సంరక్షించడం పర్యావరణానికి హాని కలగకుండా ప్రతి ఒక్కరు సరైన జాగ్రత్తలు తీసుకునేలా తెలియజేయడం.

About This Page
Methodology: This page displays a snapshot of publicly available creator information retrieved via YouTube API Services.
Snapshot
Snapshot Date:
Data Source: Public data retrieved via YouTube API Services
Data is refreshed at least once every 30 days.