Ur Telugu Friend

TubeHealth is an independent service and is not affiliated with or endorsed by YouTube or Google. Data displayed on this page is retrieved via YouTube API Services.
Updated:

Ur Telugu Friend Channel Description Snapshot

Channel Description

హాయ్ ఫ్రెండ్స్,

నేను కళ్యాణ్... యువర్ తెలుగు ఫ్రెండ్. తెలుగువారు విషయ పరిజ్ఞానంలో ఎవరికీ తీసిపోరు. ఇంటర్నెట్ ద్వారా మనకి ప్రపంచజ్ఞానం ఎంతో చేరువయింది. కానీ ఇంతలోనే ఫేక్ న్యూస్ మరియు ఫేక్ కంటెంట్ మన మెదడును మొద్దుబారుస్తుంది. ఈ సమస్యని కేవలం నిజమైన రీసెర్చ్ ద్వారా అధిగమించగలం. అందువల్ల మీకు అబ్బురపరిచే అబద్ధపు అద్భుతాలు కావాలో లేక నిజాయితీగా పరిశోధించి తెలిపే ప్రపంచ జ్ఞానం కావాలో మీరే ఎంచుకోండి. ఈ ఛానల్ మన అందరి విషయ పరిజ్ఞానం పెంచుకోవడానికే తప్ప ప్రతి పదం తెలుగులో ఎందుకు లేదు అనే చర్చ వద్దు. ఆపైన ఏ సూచనలు వున్నా నాకు కామెంట్స్ మరియు ఈమెయిలు ద్వారా తెలియపరచగలరు.

Business Enquiry : urtelugufriend@gmail.com

FOLLOW US:
--------------------

Facebook: https://www.facebook.com/urtelugufriend

Twitter: https://twitter.com/urtelugufriend

Instagram: @urtelugufriend

FOLLOW ME:
---------------------

Facebook (Kalyan): https://www.facebook.com/kalcha1980

Twitter (Kalyan): https://twitter.com/kalcha1980

Instagram (Kalyan): @kalcha1980

About This Page

Methodology: This page displays a snapshot of publicly available creator information retrieved via YouTube API Services.

Snapshot

Snapshot Date:
Data Source: Public data retrieved via YouTube API Services
Data is refreshed at least once every 30 days.