CFC Nellore
TubeHealth is an independent service and is not affiliated with or endorsed by YouTube or Google.
Data displayed on this page is retrieved via YouTube API Services.
Updated:
CFC Nellore Channel Description Snapshot
Channel Description
మేము క్రీస్తు ప్రభుత్వం క్రింద ఉన్న ప్రభువైన యేసు క్రీస్తు శిష్యుల సంఘము. 2022 నుండి నూతన జన్మ, అంతరంగ పరిశుద్ధత, పరస్పర ప్రేమ, దైవ భక్తి, నైతిక పవిత్రత, దైవిక కుటుంబ జీవితం, ఆర్థిక నిజాయితీ,శిష్యులను తయారు చేయడం, ఆయన శిష్యులతో కలసి మా ప్రాంతంలో క్రీస్తు శరీరాన్ని నిర్మించడం మరియు దేవుని సత్యమును ఇతరులతో పంచుకోవడమును ప్రధానంగా ఉంచి ముందుకు సాగుచున్నాము.
క్రైస్తవులముగా మా గురి ఇది:
- దేవుని కుమారుడైన యేసుతో సారూప్యము గలవారవుట(రోమీయులకు 8:29).
- మన వ్యక్తిగత జీవితంలో యేసు పవిత్రుడై యున్నట్టుగా మనలను పవిత్రునిగా చేసుకోవడం ద్వారా యేసుతో సారూప్యము గలవారవుట(1 యోహాను 3:3).
- స్థానిక సంఘములో(Local Church) పూర్తిగా పనిచేసే సభ్యులుగా మారడం ద్వారా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగుట(ఎఫెసీయులకు 4 :11-16).
ఆదివారం కూడిక సమయం(Sunday meeting time): 10:30 AM TO 12:30 PM.
అడ్రస్:
మాతృ సాయి అపార్ట్మెంట్ వెనుక,
Mount Lintera School lane
స్నేహ నగర్
వనంతోపు, నెల్లూరు.
మరన్ని వివరములకై సంప్రదించవలసిన
ఫోన్ నెంబర్ :+91 7901395417
ఇ-మెయిల్ :
nellorecfc@gmail.com

About This Page
Methodology: This page displays a snapshot of publicly available creator information retrieved via YouTube API Services.
Snapshot
Snapshot Date:
Data Source: Public data retrieved via YouTube API Services
Data is refreshed at least once every 30 days.